చర్చ:రింగ్‍వార్మ్
స్వరూపం
వ్యాసాన్ని చక్కగా అనువదించారు. --t.sujatha 17:21, 3 డిసెంబర్ 2010 (UTC)
- వ్యాస శీర్షిక తెలుగులో ఉంటే బాగుంటుంది. దీనిని తెలుగులో తామర అంటారనుకుంట.... పేజీ తరలింపుకు అభ్యంతరాలు ఉంటే తెలుపగలరు. ఇది చూడండి. అంతేగాక వ్యాసంలో ఉన్న కొన్ని ఆంగ్ల పదాలు కూడా తెలుగులోకి మారిస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఫంగస్ ని శిలీంధ్రం అంటారనుకుంట. ఒకసారి సరిచూసి మార్పులు చేయగలరు. --శశికాంత్ 02:50, 4 డిసెంబర్ 2010 (UTC)
దీని సరైన పేరు తామర. తామర పువ్వు నుండి వేరుచేయడానికి తామర వ్యాధి అని పేరును మారుస్తున్నాను.
రింగ్‍వార్మ్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రింగ్‍వార్మ్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.