చర్చ:రిచర్డ్ నీల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీలో విషయ ప్రాముఖ్యత[మార్చు]

ఈ వ్యాసాన్ని ఒక అనామక రచయిత ప్రారంభించారు. అనువాదం సహాయంతో ఐదారు వాక్యాలతో వ్యాసం రాశారు. మూలాలు కూడా లేవు. అయితే తెలుగు పాఠకులకు అవసరమైన విషయ ప్రాముఖ్యత ఉందా లేదా అని అనుమానంగా ఉంది. ఎవరికీ విస్తరించే ఆలోచన లేకపోతే తొలగింపు ప్రతిపాదన చేయవచ్చు. - రవిచంద్ర (చర్చ) 07:22, 2 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]