చర్చ:రేడియేషన్
స్వరూపం
విలీనం గూర్చి
[మార్చు]@రవిచంద్ర ఈ వ్యాసం 2015-09-03 న Vemurione సృష్టించి విస్తరించారు. మీరు వికిరణం వ్యాసాన్ని 2017-11-20 లో మొలకగా సృష్టించారు. కనుక ముందుగా సృష్టించబడిన రేడియేషన్ వ్యాసంలో "వికిరణం" వ్యాసాన్ని విలీనం చేయాలి. పరిశీలించండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:47, 22 జూన్ 2022 (UTC)