Jump to content

చర్చ:రేడియో

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
రేడియో వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

రేడియో ఆంగ్ల పదానికి తెలుగు సమానార్థం ఆకాశవాణి . ఈ వ్యాసం పేరును మార్చే అవకాశాన్ని పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:17, 17 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రేడియో అనునది తీగలు లేకుండా తరంగాలను ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి సమాచారాన్ని పంపే సాధనం. (wire less) అనగా "నిస్తంత్రీ ప్రసారం" అనవచ్చును. వాడుకలో అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో "ఆకాశవాణి" అనిగానీ లేదా "నిస్తంత్రీ వర్తమాన పద్ధతి" అనిగానీ అనవచ్చును. మీరు సూచించిన పేరు బాగున్నది. ( కె.వి.రమణ- చర్చ 14:30, 17 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]