చర్చ:రేవూరి అనంత పద్మనాభరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
రేవూరి అనంత పద్మనాభరావు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 18 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సాటిలేని మేటి

[మార్చు]

అవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ఇది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి. 2020-12-22T16:27:55‎ శరత్ బాబు

క్లుప్తత, మూలాలు అవసరం

[మార్చు]

వ్యాసం సుదీర్ఘ పరిచయపత్రం అయిపోయినట్లనిపించింది. వ్యాసాన్ని క్లుప్తీకరించాలి. ఉదాహరణకు రచనలన్నీ పేర్కొనవలసిన అవసరంలేదు. ముఖ్యమైన లేక బాగా పేరువచ్చిన రచనలు పేర్కుంటే చాలు. ఒక్క మూలం కూడా లేకపోవడంతో ఇది అసలు విజ్ఞానసర్వస్వ వ్యాసం కానేరదు. వాడుకరి:శరత్ బాబు, ఇతర సంపాదకులు గమనించి సరిచేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:26, 3 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:శరత్ బాబు గారు, మీరు సాక్షి మూలాన్ని చేర్చినందులకు ధన్యవాదాలు. తొలగింపు హెచ్చరికను తొలగించాను. సాధ్యమైనంతవరకు మూలాలు మూడవ వ్యక్తి/సంస్థ ప్రచురించినవైతేనే బాగుంటుంది. ప్రవేశిక, వ్యక్తిగతజీవితం, వృత్తి నేను క్లుప్తీకరించాను. అలా మిగతా వ్యాసాన్ని కుదించండి. --అర్జున (చర్చ) 00:37, 7 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]