చర్చ:రైల్వే కోడూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


కొడూరు మండలం కడప జిల్లాలొ వుంది. ఇది చాలా పెద్ద మండలం. దీనికి అనుబంధంగా చాలా పల్లెలు వున్నాయి. ఇక్కడ అరటి,బొప్పాయి,మామిడి ముఖ్యమైన పంటలు. ఈ మండలాన్ని రైల్వె కొడూరు మండలం అని కూడా అంటారు. దీని చరిత్ర కన్న, దీని చుట్టు వున్న పల్లెల చరిత్ర చాలా ఎక్కువ. ఇక్కడ నెను చాలా పల్లెలు తిరిగాను. ప్రతి ఒక్క వూరికి ఒక్కొక్క చరిత్ర వుంది. ఈ మండలం లొ అతి పెద్ద మామిడికాయల మండి వుంది.

రైల్వే కోడూరు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి