చర్చ:రొంపిచర్ల మండలం (పల్నాడు జిల్లా)
Jump to navigation
Jump to search
పేరు గురించి
[మార్చు]రొంపిచెర్ల రొంపిచర్ల - ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నప్పటికీ, రొంపిచర్ల ఎక్కువగా వాడుకలో ఉన్నట్టు గమనించాను. రొంపిచర్ల గుంటూరు -wikipedia.org -rompicharla కు 6,620 గూగుల్ ఫలితాలు రాగా రొంపిచెర్ల గుంటూరు -wikipedia.org -rompicherla కు 2,690 గూగుల్ ఫలితాలు వచ్చాయి. అంచేత వికీపీడియాలో ఈ గ్రామం పేరు రొంపిచెర్ల ను రొంపిచర్ల గా మార్చాను. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 30 ఆగస్టు 2019 (UTC)