చర్చ:రొయ్య శ్వాసవ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారు మీరు వీలీనం మూసలు తగిలించినా మరే మూసలు తగిలించినా చర్చించేందుకు ఏం లేదు. ఒక్క తెలుగు గ్రంథాలయ వ్యాసాలలో తప్ప నా ద్వారా అభివృద్ది చేయబడుతున్న, చేయబడిన ఏ వ్యాసాలలోనూ ఇకపై ఏ ఒక్క మార్పూ నా ద్వారా జరగదు. మీకెలా కావాలంటే అలా మార్చుకోవచ్చు...--Vijayaviswanadh (చర్చ) 16:05, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విజయదీపిక గారూ, స్పందనకు ధన్యవాదములు. ఈ వ్యాసాన్ని రొయ్య వ్యాసంలో విలీనము చేస్తాను. ఈ సమాచారం రొయ్య వ్యాసంలో ఉన్నచో రొయ్య వ్యాసము పరిపూర్ణం అవుతుంది. విలీనము నకు మీకు ఏమైనా అభ్యంతరములు ఉన్నచో తెలుపగలరు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:06, 4 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారూ రొయ్య సంభందిత వ్యాసాలు మొత్తం 8 అందుబాటులో ఉన్నవి. పుస్తకాలలో వాటికి దాదాపు 50 పేజీలు, 40 వరకూ బొమ్మలు ఉన్నాయి. వాటిలో నేను 3 మొదలు పెట్టి చేస్తున్నాను. వాటిని విలీనం చేసారు. మూడు సగం సగం వ్యాసాలతోనే రొయ్య అనే వ్యాసం సంపూర్ణం అయ్యిపోయిందనుకునే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. అందుకే పైన తెలియచేసాను. చర్చలు అవసరం లేదని, మీకు ఎలా కావాలో అలా చేసుకొమ్మని..ధన్యవాదాలు...--Vijayaviswanadh (చర్చ) 08:24, 5 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Vijayaviswanadh గారూ, రొయ్యకు సంబంధించిన సమాచారం అంతా ఒకే దగ్గర ఉంటే సమగ్రంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అలా కోరడం జరిగింది. మీరు అన్యదా భావించినట్లు ఉన్నారు. వికీలో చిన్న చిన్న వ్యాసాలను విలీనం చేసి నాణ్యతను పెంచే ఉద్దేశ్యంతోనే విలీనం మూసను ఉంచాను. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదు. ఈ చర్య వలన నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. కేవలం అర్థవంతమైన చర్చ జరగాలని విలీనం మూస ఉంచాను. ఎలాంటి చర్చా లేకుండా మీరు వాటిని తొలగించారు. అందుకే మరలా మరలా ఈ మూసను ఉంచాను. గమనించగలరు.ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనిపై సరైన నిర్ణయం తీసుకుందాం --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:27, 5 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము[మార్చు]

ప్రసాద్ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:52, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా తెలియజేస్తాను. రొయ్య జీర్ణ వ్యవస్థ : 860 బైట్లు, రొయ్య శ్వాసవ్యవస్థ : 2.3 కెబి, మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ : 482 బైట్లు తోటి వ్యాసములు ప్రస్తుతము ఉన్నాయి. అసలు రొయ్య : 2.9 కె.బి లతో వ్యాసం ప్రస్తుతము ఉంది. ఈ వ్యాసాలను బాగా అనుభవము ఉన్నవారు అభివృద్ధి చేయాలనుకున్నంత వరకు మీరు సూచించినట్లు రొయ్య ప్రధాన వ్యాసంగా మిగతావి విలీనం చేయవచ్చును నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:12, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారూ Vijayaviswanadh గారు తనవద్ద సమాచారం ఉన్నదనీ ఆ వ్యాసాలను పరిపూర్ణం చేస్తాననీ పైన తెలియజేసారు. వారికి ఈ వ్యాసాలను విస్తరించడానికి కొంత సమయం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. కొంత కాలం వేచి చూసి ఈ వ్యాసాలు విస్తరించబడకపోతే మీరన్నట్లు విలీనం చేయవచ్చు. విజయ విశ్వనాథ్ గారూ దయచేసి వీలు చూసుకొని విస్తరించగలరు. మీరు దయచేసి పైన తెలియజేసిన వాక్యం ఒక్క తెలుగు గ్రంథాలయ వ్యాసాలలో తప్ప నా ద్వారా అభివృద్ది చేయబడుతున్న, చేయబడిన ఏ వ్యాసాలలోనూ ఇకపై ఏ ఒక్క మార్పూ నా ద్వారా జరగదు. ను ఉపసంహరించుకోండి. మీ ద్వారా అనేక జీవశాస్త్ర వ్యాసాలను తెవికీ కోరుకుంటుంది. మీ గ్రంథాలయ వ్యాసాలకు మా తోడ్పాటు ఉంటుంది. మీ కృషిని కొనసాగించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:26, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]