చర్చ:రోకలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెళ్ళిళ్ళలో రోకలిని ధాన్యం మరియు పాల మిశ్రమంలో ముంచి వధూవరులకు భుజాలకు అత్తే సంప్రదాయం ఉత్తర్ంధ్రలో ఉన్నది.(Kvr.lohith (చర్చ) 15:17, 21 నవంబర్ 2012 (UTC))

రోకలి రూపం[మార్చు]

రోకలి స్థూపాకారంగా ఉండి దాని క్రింది చివర ఇనుప తొడుగు ఉంటుంది. దీనిని చేర్చగలరు.(Kvr.lohith (చర్చ) 16:55, 21 నవంబర్ 2012 (UTC))