Jump to content

చర్చ:లంకా దినకర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇదొక జీవించి ఉన్నవారి జీవితచరిత్ర వ్యాసం. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలున్నాయి. మూలాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఇతర జీవించి ఉన్నవారి పట్ల,వర్తమాన విషయాల పట్లా వివాదాస్పద వ్యాఖ్యలున్నపుడు, సముచితమైన మూలాలనివ్వడం చాలా ముఖ్యం. గతంలో నేను ఆధారాలు చూపమని ఇన్‌లైను ట్యాగులు పెట్టాక, కొన్ని మార్పులు చేసారు. కొన్ని చెయ్యకుండానే ఆ ట్యాగులను తీసేసారు. ఈ విషయాలను ఈ వ్యాసంలోని కంటెంటును చేర్చిన డివిఏ చౌదరి గారి చర్చ పేజీలో ఈ విషయమై కొంత చర్చ జరిగింది. వ్యాసంలో అవసరమైన చోట్ల మళ్ళీ ఆధారాలు ట్యాగులను పెట్టాను. ఒక వారం లోగా తగు మూలాలను చేర్చకపోతే సంబంధిత కంటెంటును తీసెయ్యాలని నా ప్రతిపాదన. __చదువరి (చర్చరచనలు) 02:53, 25 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]