చర్చ:లారిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కరన రసాయన శాస్త్రంలో ఆమ్లం యొక్క ప్రమేయ సమూహం -COOH కావున లారిక్ ఆమ్లం యొక్క ఫార్ములా C12H24O2 అనే కన్నా C11H23 COOH అనిన అర్థవంతంగా ఉంటుంది మరియు బాగుంటుంది.( కె.వి.రమణ- చర్చ 11:26, 28 డిసెంబర్ 2012 (UTC))

రమణగారు , ఫార్ములా C12H24O2 అనేది ఎంఫిరికల్ కామన్ ఫార్ములా C nH 2nO 2 ప్రకారము వ్రాయబడినది.COOH విధానాన్నిసంతృప్త కొవ్వు ఆమ్లం వ్యాసంలో లారిక్ ఆమ్లం వద్ద వ్రాసాను.చూడండి.టెబుల్ లో వున్న దానిని మీరు మార్చగలిగితే మార్చండి.టేబుల్ నేను ఎక్కించలేదు.టెబుల్సు,మూసలపై నాకు పెద్దగా అనుభవం లేదు,ఎవ్వరైనచేస్తే చూసికాపీకొట్తాను.అంతే పాలగిరి (చర్చ) 11:54, 28 డిసెంబర్ 2012 (UTC)