చర్చ:లియొనార్డో డా విన్సీ
స్వరూపం
సహాయం అందించబడింది
పరిచయం లోనే బ్రిటానికా మూలం చేర్చినా, మూలాల సబ్ హెడ్ క్రింద మూలాల జాబితా మూస చేర్చినా, చేసిన మార్పులు కనిపించుట లేదు. చరిత్ర చూచి దీనిని సరి చేయగలరు. ఈ లోపం సరిచేస్తే ఈ వ్యాసం విస్తరణకు అవకాశం ఉంది. ధన్యవాదాలు - శశి (చర్చ) 14:22, 19 మే 2022 (UTC)
- @Veera.sjగారు, మూలాల జాబితా మూస చేర్చకపోయినా వ్యాసంలో మూలాలు చివరలో కనబడతాయి. పరిచయంలోగల మూలాలు కనబడుతున్నాయి, అయితే మీరంటున్న బ్రిటానికా మూలం చేర్చినట్లు లేదు. అర్జున (చర్చ) 06:34, 20 మే 2022 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారు. పొరబాటు నాదే, మూలం చేర్చకుండానే చేర్చినట్లు భ్రమించినట్లున్నాను. ఇప్పుడు చేర్చి చూస్తే చక్కగా పనిచేసింది. ఇక దీని విస్తరణ మొదలు పెడతాను. - శశి (చర్చ) 14:52, 20 మే 2022 (UTC)