చర్చ:వక్కంతం వంశీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు టైగర్ - సూచనలు[మార్చు]

వ్యాసం చాలా బావుంది. ఐతే వివాదాలు విభాగంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకదానిని మూలాలతో సమర్థించారు. రెండో అంశానికి మూలాలు తెలుపలేదు. దయచేసి మూలాలతో సమర్థించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:05, 24 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ! వ్యాసం అన్నివిధాలా బావుంది. ఈ ఒక్క రిఫరెన్సూ చేర్చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:37, 30 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రిఫరెన్సులు రెండు చేర్చాను. ఐదు వరకూ దిద్ది స్వీకరించవచ్చన్న నియమం ప్రకారం పోటీలో స్వీకరిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:20, 30 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]