చర్చ:వరలక్ష్మీ త్రిశతి
స్వరూపం
ఇవి మొత్తంగా 300 వందల పద్యాలు. వందేసి పద్యాల చొప్పున మూడు శతకాలయ్యాయి. స్మృతి శతకం, కర్మ శతకం వంటి పేర్లతో వాటిని విభాగించారు. మరి మూడవ శతకం పేరు ఏమిటి?--స్వరలాసిక (చర్చ) 03:53, 15 నవంబర్ 2014 (UTC)
- నిన్న ఎంత ఆలోచించినా గుర్తురాకపోగా అప్పటికలా వదిలేశా. ఇప్పుడు నా దగ్గరున్న ప్రతి రిఫర్ చేస్తే మూడవది నిత్య శతకం అని తెలిసింది.--పవన్ సంతోష్ (చర్చ) 05:35, 15 నవంబర్ 2014 (UTC)
వరలక్ష్మీ త్రిశతి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వరలక్ష్మీ త్రిశతి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.