Jump to content

చర్చ:వరలక్ష్మీ వ్రతం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అయోమయ నివృత్తి

[మార్చు]

ఈ వ్యాసం పేరు "వరలక్ష్మీ వ్రతం " పెడదామనుకొన్నా. కానీ ఇదివరకే ఒక సినిమా పేరు మీద ఒక వ్యాసం సృష్టించబడి ఉంది. ఈ అయోమయ నివ్రుత్తి పేజీలు స్రుష్టించడం ఎలా?--నవీన్ 14:02, 6 డిసెంబర్ 2006 (UTC)

ఈ పేజీకి అయోమయ నివృత్తి పేజీ సిద్దమయినది. వరలక్ష్మీ వ్రతం వ్యాసాన్ని ఒక సారి చూడండి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:24, 6 డిసెంబర్ 2006 (UTC)
దీనికి అయోమయనివృత్తి పేజీ తయారు చెయ్యాల్సిన అవసరం లేదు. మనం వరలక్ష్మీ వ్రతం అనగానే టక్కున పండుగేగా గుర్తొచ్చేది. కాబట్టి ఆ పేరు పండుగకే చెందుతుంది. సినిమాను వరలక్ష్మీ వ్రతం (సినిమా) అన్న పేజీకి తరలించి వరలక్ష్మీ వ్రతం (పండుగ) ని వరలక్ష్మీ వ్రతం కి మార్చాలి. a->c b->a మార్పిడిలో మధ్యలో a ని తుడిచెయ్యాల్సిన అవసరం వస్తుంది. పేజీలను తుడిచెయ్యడం కేవలం నిర్వాహకులు చెయ్యగలరు. కాబట్టి చర్చా పేజీలో రాస్తే నిర్వాహకులు చేస్తారు. ఇక అయోమయ నివృత్తి పేజీ తయారు చెయ్యడం సులభం. వరలక్ష్మీ వ్రతం అన్న పేజీలో [[వరలక్ష్మీ వ్రతం (సినిమా)]], [[వరలక్ష్మీ వ్రతం (పండుగ)]]...[[వరలక్ష్మీ వ్రతం (ఏదో ఒకటి)]] చివర {{అయోమయ నివృత్తి}} అని మూస తగిలించాలి అంతే. --వైఙాసత్య 14:28, 6 డిసెంబర్ 2006 (UTC)
మళ్ళీ నివృత్తి చేసాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:37, 6 డిసెంబర్ 2006 (UTC)

"వరలక్ష్మివ్రతం" కూర్పుల చరితం

[మార్చు]

"వరలక్ష్మివ్రతం" వ్యాసాన్ని యిదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 05:54, 22 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 05:51, 22 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (206 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (4 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 05:50, 22 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (78 బైట్లు) (0)‎ . . (Kvr.lohith వరలక్ష్మి వ్రతం (Vara lakshmi Vratam) పేజీని వరలక్ష్మివ్రతంకి దారిమార్పు లేకుండా తరలించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 05:50, 22 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (78 బైట్లు) (-11,055)‎ . . (వరలక్ష్మీ వ్రతం లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 06:07, 16 ఆగష్టు 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (11,133 బైట్లు) (+142)‎ . . (విలీనం ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 05:43, 16 ఆగష్టు 2013‎ సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (10,991 బైట్లు) (+48)‎ . . (వర్గం:హిందూమతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  6. (ప్రస్తు • గత) 05:42, 16 ఆగష్టు 2013‎ సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (10,943 బైట్లు) (+73)‎ . . (వర్గం:హిందూ సాంప్రదాయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  7. (ప్రస్తు • గత) 05:42, 16 ఆగష్టు 2013‎ సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (10,870 బైట్లు) (+47)‎ . . (వర్గం:హిందూ మతం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  8. (ప్రస్తు • గత) 02:56, 16 ఆగష్టు 2013‎ Naveen9885 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (10,823 బైట్లు) (+10,823)‎ . . (కొత్త పేజీ: Vara Lakshmi Vratam దేవత లక్ష్మీ, విష్ణు భార్య, హిందూ మతం ట్రినిటీ ఒక కనికర...)


ఈ వారం వ్యాస పరిగణన

[మార్చు]
వరలక్ష్మీ వ్రతం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia