Jump to content

చర్చ:వారెన్ బఫెట్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం శైలి వికీకి అనుగుణంగా లేదు. వారన్ బఫెట్ గురించి ఏదో పత్రికలో వ్యాసం రాసినట్టు రాసారు. దాన్ని మార్చాలి. కొన్ని సూచనలు:

  1. మొదటి పేరా అంతా బఫెట్ అనే గొప్ప వ్యక్తిని పరిచయం చేసే ఎత్తుగడ లాగా ఉంది. అది వికీకి పనికిరాదు. దాదాపు అంతా తీసెయ్యాలి.
  2. శైలి, కొన్నిచోట్ల, వాస్తవాలను రాస్తున్నట్టు లేదు. ఓ కథను రాస్తున్నట్టు ఉంది. తెలుసుకుంటాడు, పాటిస్తాడు, తెలుసుకుంటాడు.. ఇలాగ. ఒక జీవిత చరిత్ర వ్యాసాన్ని ఇలా రాయకూడదు. కొన్నిచోట్ల మామూలుగానే ఉంది. అంతా ఇలాగే రాయాలి.
  3. ఒక్క చోట కూడా మూలం ఇవ్వలేదు. మూలాలు చేర్చాలి.

__చదువరి (చర్చరచనలు) 02:14, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]