చర్చ:వార్ఫరిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు[మార్చు]

Kaliru గారూ! వ్యాసాన్ని పోటికి సమర్పించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసంలో ఈ కింది సమస్యలు గుర్తించాం.

  • ఈ వ్యాసంలోనూ నేరుగా యాంత్రికానువాదం (గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటివి వాడి చేసినవి) తెచ్చి ప్రచురించారనీ, సంస్కరించలేదనీ అనిపిస్తోంది. ఏదేమైనా వ్యాసంలో భాషను సరళంగా, సులభంగా అర్థమయ్యేలా తిరిగిరాయాల్సివుంది.

దయచేసి ఈ మార్పులు చేసి, మార్చినట్టుగా ఇక్కడే రాయండి. అప్పుడు తిరిగిపరిశీలించి ఆమోదించే వీలుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:25, 9 మే 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]