చర్చ:వికిపీడియా:Setting up your browser for Indic scripts
స్వరూపం
అయ్యో! ఇంగ్లిషు wikipediaలో ఈ వ్యాసము లేనేలేదు! వాళ్ళు పారవేసినట్టున్నరు... ఎమైయ్యింది దానికి?
#redirect వికీపీడియా చర్చ:Setting up your browser for Indic scripts
- లేదండీ, ఆ లింకు తప్పు. అది తెలుగు వికీపీడియాలోని పేజీకే పోవాలి. సాఫ్టువేరులో ఏదో లోపం ఉండడం చేత అది ఇంగ్లీషు వికీపీడియాకు పోతోంది. అక్కడ పేజీలేదు కాబట్టి లేదనే చూపిస్తోంది. త్వరలో అది సరి కావచ్చనుకుంటాను. __చదువరి (చర్చ, రచనలు) 08:02, 8 జనవరి 2007 (UTC)
- Wikipediaను వికీపీడియాగా మార్చాను. అలా మార్చిన తరువాత లింకు తెవికీలో ఉన్న వ్యాసానికే దారిమార్చబడుతున్నది. Wikipedia అని ఇస్తుంటే ఆంగ్ల వికీకి దారి మారుస్తుంది. ఇది మీడియావికీ సాఫ్టువేరులో దొర్లిన పొరపాటు అయితే మనం చాలా పేజీలలో మార్పులు చేయాల్సుంటుంది... __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 09:20, 8 జనవరి 2007 (UTC)