చర్చ:విజయనగరం (కర్ణాటక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం (కర్ణాటక) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వికీలు[మార్చు]

ఆంగ్ల వికి లొ అంతా గజి బిజి గా ఉన్నది, ఇప్పుడే కన్నడ వికి చదివాను చాలా తేలికగా అర్థం అయ్యేటట్లు రాశారు..విరుపాక్ష దేవాలయం గురించి రాసింది చాలా సరళికరించాలి--మాటలబాబు 09:15, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లంలో గజిబిజిగా ఉన్నమాట వాస్తవమే కానీ కన్నడలో రాసినట్లు రాస్తే చాలా సమాచారం కోల్పోతాము. మూలాలు సూచించటంలో మనమే ఘోరమంటే వాళ్లు మనకంటే దారుణం.--వైజాసత్య 09:41, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

హక్క, బుక్క[మార్చు]

హక్క, బుక్క సోదరులే రాజ్యానికొచ్చిన తర్వాత మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు అయ్యారు. రెండవ హరిహరరాయలు..మొదటి బుక్కరాయల కుమారుడు. వరుసక్రమం మొదటి హరిహర -> సోదరుడు మొదటి బుక్క->కొడుకు రెండవ హరిహర --వైజాసత్య 20:11, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ మెయిలు ద్వారా పంపించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:58, 5 నవంబర్ 2007 (UTC)

హంపి విశేషాల గురించిన ఒక పుస్తకం[మార్చు]

హంపి వెళ్ళదల్చుకున్న తెలుగు వాళ్ళు, ఈ పుస్తకం తప్పకుండా చదవండి. హంపి శిల్పాల గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఇది చదివి హంపి వెళ్ళి, నేను చాలా చుశాను - సీతాపతిరావ్‌ , భమిడిపాటి

విలీనం[మార్చు]

ఆంగ్లంలో కూడా రెండు వ్యాసాలు ఉన్నాయి. అందువలన విలీనం అవసరంలేదు. – K.Venkataramana  – 08:28, 6 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]