చర్చ:విజయలక్ష్మి పండిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెహ్రూ వంశీయుల నివాసం అలహాబాద్ అనుకొంటాను. అలహాబాద్ లో ఉప్పు తయారు చెయ్యడం ఏమిటి? ఏదైనా తేడా ఉందేమో.కంపశాస్త్రి 17:40, 4 మార్చి 2013 (UTC)కంపశాస్త్రి

వ్యాసం అసలు పేరు "...పండిట్" బదులు "...పండిత్" అని ఉండాలనుకుంటా, ...పండిట్ పేరు దారిమార్పుగా ఉంటే పర్వాలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:59, 4 మార్చి 2013 (UTC)