చర్చ:విజయవాడ ప్రముఖులు
స్వరూపం
ఇంతకు మునుపే క్రింది చర్చ జరిగినది, కాని, చర్చాపేజీలో కాన రావడం లేదు. బహుశా తరలింపు కారణంగా చర్చ పేజీ తరలింపు జరగలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 10:41, 9 సెప్టెంబరు 2014 (UTC)
- ఇంత పొడవు పేరుకు బదులు కృష్ణా జిల్లా ప్రముఖులు లేదా విజయవాడ ప్రముఖులు అని వుంటే బాగుంటుంది. వెతికేవారు ఇంత పొడవుగా టైపింగ్ చేసి వెతకరు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:32, 7 సెప్టెంబరు 2014 (UTC)
- కృష్ణా జిల్లా ప్రముఖులు గల వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు ఉన్నది. అందువల్ల ఈ వ్యాసాన్ని కృష్ణా జిల్లా ప్రముఖులు అంటే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 07:58, 7 సెప్టెంబరు 2014 (UTC)