చర్చ:విజయానికి ఎనిమిది సూత్రాలు
స్వరూపం
వ్యాసం చాలా బాగున్నది. చక్కగా రాస్తున్న సుజాత గారికి అభినందనలు. ఈ వ్యాసాన్ని విద్యార్థి లోకానికి, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చేరువ చేస్తే అద్భుతాలు జరుగుతాయి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:21, 26 డిసెంబర్ 2013 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ ! ప్రశంశలకు ధన్యవాదాలు. మీ వంటి సభ్యుల ప్రోత్సాహం నాకు వ్రాసే శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహంలేదు.--t.sujatha (చర్చ) 02:53, 27 డిసెంబర్ 2013 (UTC)
విజయానికి ఎనిమిది సూత్రాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. విజయానికి ఎనిమిది సూత్రాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.