చర్చ:విద్యున్నిరోధం, వాహకత్వం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసంతో చేసిన లింకును బట్టి "విద్యున్నిరోధం మరియు వాహకత్వం" అని ఉండాలేమో పరిశీలించగలరు.--
కె.వెంకటరమణ⇒చర్చ 13:07, 17 మే 2016 (UTC)
- విద్యుద్వాహకత్వం అనే వ్యాసం సృష్టించి దానిని ఇక్కడికి దారి మార్పు చేయాలనుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 13:15, 17 మే 2016 (UTC)
- వాహకత్వం అనే వ్యాసం కూడా ఉంది.--
కె.వెంకటరమణ⇒చర్చ 13:17, 17 మే 2016 (UTC) - దాన్ని కూడా విలీనం చేస్తాను.--రవిచంద్ర (చర్చ) 13:40, 17 మే 2016 (UTC)
- వాహకత్వం అనే వ్యాసం కూడా ఉంది.--