చర్చ:విపధనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ రకం వ్యాసాలని శుద్ధి చెయ్యడానికి ప్రయత్నించి కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడం కంటె, వీటిని పూర్తిగా తొలగించి కొత్త వ్యాసాలు రాయబూనుకుంటే సర్వత్రా శ్రేయస్కరం అని నా అభిప్రాయం. అలా చేసి శుద్ధి చేయవలసిన వ్యాసాల సంఖ్య తగ్గిస్తే వికీపీడియా నాణ్యత పెరుగుతుందని అనుకుంటున్నాను. Vemurione (చర్చ) 22:28, 15 నవంబర్ 2015 (UTC)

వేమూరి గారూ యిటువంటి వ్యాసాలు ఎవరికీ ఉపయోగపడవు. గూగుల్ అనువాద పరికరంతో అనువాదం చేసి శుద్ధి చేయనై వ్యాసాలు అనెకం ఉన్నాయి. ఈ వ్యాసం తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:23, 17 నవంబర్ 2015 (UTC)