చర్చ:వివేచని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముందుమాట

[మార్చు]

ముందుమాటలో రాసినదే వ్యాసంలో ప్రచురించినట్లు అనిపిస్తుంది. నాకు పుస్తకం అందుబాటులో లేదు కనుక ధృవీకరించలేకున్నాను. ఆ రకంగా చూస్తే ఒక పుస్తకానికి ఆ పుస్తకంలో ముందుమాటనే మూలంగా చూపించకూడదు కాబట్టి వేరే మూలాలను చూపించాలి. పైగా ఈ వ్యాసం మొదలు పెట్టిన రచయిత కూడా స్వయంగా రాసినట్లు వాడుకరి పేరును బట్టి తెలుస్తోంది. ఈ సమస్యలను వ్యాసంలో వెంటనే పరిష్కరించాలి. - రవిచంద్ర (చర్చ) 11:16, 12 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]