చర్చ:విశ్రాంతిదినము
Jump to navigation
Jump to search
ఇది బైబిలుకు సంభందించిన ఒక విషయము, అంతే తప్ప ఒక వ్యాసముగా అభివృద్ది పరచు అంశము కాదనుకొంటాను. విశ్రాంతి దినము అంటే వారములోనే వచ్చేదిగా అనుకోవడం ఎంతవరకూ సబబో తెలియలేదు. దీనిని బైబిల్ వ్యాసలులో విలీనం చేవచ్చు అనుకొంటాను చర్చించండి.విశ్వనాధ్ (చర్చ) 13:34, 30 ఏప్రిల్ 2013 (UTC)
- ఈ వ్యాసాన్ని క్రైస్తవ మతం వ్యాసంలో ఒక విభాగంగా విలీనం చేయాలి. ---- కె.వెంకటరమణ చర్చ 16:25, 22 సెప్టెంబర్ 2013 (UTC)