Jump to content

చర్చ:విశ్వనాథం సుందరశివరామశర్మ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



తొలగింపు గూర్చి

[మార్చు]

సుప్రసిద్ధ ఆంధ్రులు మూస తగిలించబడినది. వ్యాసంలో వివరాలు లేవు. వ్రాసిన సభ్యులు తగిన వివరాలు పొందుపరచి "సుప్రసిద్ధ ఆంధ్రులు" మూస తగిలింపును జస్టిఫై చెయ్యగలరు.--S I V A 17:12, 17 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:17, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం లోని వ్యక్తి "ఆడిటర్" గా పనిచేశారు. ఈయన సమాజానికి చేసిన సేవలు లభ్యమగుటలేదు. ఆయన ఒక సామాన్య ఉద్యోగి గా భావించవలసి యుంటుంది. ఉద్యోగి మాత్రమే అయితే వ్యాసం తొలగించవలసినదని నా అభిప్రాయం.ఆయన గొప్పతనం లేనపుడు ఈయనను సుప్రసిద్ధ ఆంధ్రులుగా పరిగణింపలేము. ఈ వ్యాసం చాలా సంవత్సరాలుగా విస్తరింపబడలేదు. స్పందించండి.---- కె.వెంకటరమణ చర్చ 11:29, 19 ఆగష్టు 2013 (UTC)

సహాయం కావాలి

[మార్చు]

Helped. ఈ వ్యాసం ఒక ఆడిటర్ కు సంబంధించినది సుప్రసిద్ధ ఆంధ్రునిగా పరిగణించవచ్చా? సరైన మూలాలు లేవు. అనేక సంవత్సరాలుగా విస్తరింప బడలేదు. తొలగించవచ్చా? ----కె.వెంకటరమణ (చర్చ) 13:08, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి తెలుగు వ్యక్తిని సుప్రసిద్ధ ఆంధ్రునిగా పరిగణించరాదని చాలా ఏళ్ళుగా ఆ వర్గపు చర్చాపేజీలోనే చర్చలు సాగుతున్ననూ పట్టించుకోకపోవడంతో మళ్ళీ వ్యాసాలలో ఇలాంటి వర్గాలు వస్తున్నాయి. ఇలాంటి వర్గాలను తొలగించి ఇతర వర్గాలను చేర్చవచ్చు. ఇలాంటి వాటికి చర్చ కూడా అవసరం లేదు. ఇక మూలాల విషయానికి వస్తే మూలాలు లేని వ్యాసం ఊహాజనిత వ్యాసంగా పరిగణించే అవకాశం ఉంది. కాని ఈ వ్యాసాన్ని ఆ వ్యక్తి సంబంధితులే వ్రాశారనిపిస్తుంది. అయినా మూలాలు లేని కారణంగా తొలగించుటకు ప్రతిపాదించవచ్చు అయితే ఇలాంటి మూలాలు లేని వ్యాసాలు పలువురు సభ్యులచే సృష్టించబడి అనేక సంఖ్యలో ఉన్నాయనే విషయం మాత్రం గుర్తించుకోవాలి. ఇక చివరగా ఈ వ్యాసం విస్తరించబడలేదు అంటే ఈ వ్యాసాన్ని మరేదైనా వ్యాసంలో విలీనం చేయడానికి వీలవుతుందా అని పరిశీలించాలి, విస్తరణ మూస కాని మొలక మూస కాని పెట్టవచ్చు. చిన్న వ్యాసం అనే కారణంతో తొలగింపు ప్రతిపాదన కూడా చేయవచ్చు. మొత్తంపై ఈ వ్యాసాన్ని మూలాలు లేని కారణంగా లేదా చిన్న వ్యాసం అనే కారణంతో తొలగింపునకు ప్రతిపాదన చేసే అవకాశం మాత్రం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:08, 12 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]