చర్చ:వి. ఎస్. ఆర్. స్వామి
Appearance
కటకం వెంకటరమణ గారూ, కలియుగ స్త్రీ /కలియుగ సీత సినిమాకు దర్శకత్వం వహించింది పి.సాంబశివరావు అనుకుంటానండీ! వి.ఎస్.ఆర్. స్వామి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించాడు. పోస్టర్‌లో కూడా ఫొటోగ్రఫీ, నిర్మాత వి.ఎస్.ఆర్. స్వామి అని ఉంది. ఆంధ్ర పత్రిక డైలీలోనూ, విక్లీలోను వచ్చిన రివ్యూలు అలానే పేర్కొంటున్నాయి. దయచేసి గమనించండి.--స్వరలాసిక (చర్చ) 07:28, 26 డిసెంబరు 2015 (UTC)
- మీరన్నది సరైనది. ఆ వాక్యాన్ని తొలగించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 07:43, 26 డిసెంబరు 2015 (UTC)