చర్చ:వెలగా వెంకటప్పయ్య
స్వరూపం
వెంకటప్పయ్య గారి బొమ్మ ముఖచిత్రంగా వీరు రచించిన పుస్తకం మీద ఉన్నది. http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=430&PHPSESSID=6dd23baabd9a2bcdf45cad6ea363cebb దానిని ఈ పేజీలో ఉంచితే బాగుంటుంది.Rajasekhar1961 07:48, 24 సెప్టెంబర్ 2009 (UTC)
- నేనూ ముందు అలానే అనుకొన్నాను. కాని అది అయ్యంకి వెంకటరమణయ్య బొమ్మ అనుకొంటాను. పరిశీలించి, "అయ్యంకి వెంకటరమణయ్య" వ్యాసంలో ఉంచాలనుకొన్నాను --కాసుబాబు 08:29, 24 సెప్టెంబర్ 2009 (UTC)
- అది వెంకటప్పయ్య గారిదే అనుకుంటాను. "గ్రంథాలయ సేవా నిరతులు" శీర్షిక క్రింద.Kumarrao 12:05, 24 సెప్టెంబర్ 2009 (UTC)
- నేనూ ముందు అలానే అనుకొన్నాను. కాని అది అయ్యంకి వెంకటరమణయ్య బొమ్మ అనుకొంటాను. పరిశీలించి, "అయ్యంకి వెంకటరమణయ్య" వ్యాసంలో ఉంచాలనుకొన్నాను --కాసుబాబు 08:29, 24 సెప్టెంబర్ 2009 (UTC)
- అది అయ్యంకి వెంకట రమణయ్య గారిది వీరి పేజీలో ఉంచితేనే సమంజసంగా ఉంటుంది.Rajasekhar1961 14:10, 24 సెప్టెంబర్ 2009 (UTC)
- అవును. నాది పొరపాటు.Kumarrao 14:28, 28 సెప్టెంబర్ 2009 (UTC)
Add Captions to the images.
[మార్చు]My apologies for writing English. I don't how to type in Telugu, so I am using English. My request is to add captions in Telugu to the two images I have added. @Rajasekhar1961: @Kumarrao: Anyone one of please volunteer this task. Thank you --Krishna Chaitanya Velaga (చర్చ) 15:07, 31 మే 2016 (UTC)
- Krishna Chaitanya Velaga, i have add the captions to the images.--కె.వెంకటరమణ⇒చర్చ 15:23, 31 మే 2016 (UTC)