చర్చ:వేంకట్రామ అండ్ కో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విస్తరణ[మార్చు]

తెలుగునాట ఎంతో ప్రాచుర్యం చెందిన, ఇప్పటికీ ప్రచురణలు చేస్తున్న ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్ కో. ఈ సంస్థ గురించి విస్తారమైన వ్యాసం వ్రాయాలి. ముఖ్యంగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వికీపీడియన్లు పూనుకుని, పూర్తి వివరాలు సేకరించి,ఈ వ్యాసాన్ని పూర్తిచేస్తారని భావిస్తున్నాను. 2018-01-27T07:50:22‎ 27.6.80.45

కొంత విస్తరించాను.--Rajasekhar1961 (చర్చ) 07:10, 5 జూన్ 2020 (UTC)

లోగో అప్లోడ్[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ సంస్థ యొక్క లోగో fairuse గా అప్లోడ్ చేయమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 07:54, 5 జూన్ 2020 (UTC)

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను.-- అర్జున (చర్చ) 05:05, 17 జూన్ 2020 (UTC)
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:39, 20 జూన్ 2020 (UTC)
{{సహాయం చేయబడింది}}చేర్చాను.--అర్జున (చర్చ) 01:06, 11 మార్చి 2021 (UTC)