Jump to content

చర్చ:వేటపాలెం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వేటపాలెం (సి.టి) అనే వ్యాసంలో ఒకరు వ్రాసిన విషయాన్ని ఇక్కడికి కాపీ చేస్తున్నాను. ఆ వ్యాసాన్ని చెరిపివేసి ముఖ్యమైన విషయాలను వేటపాలెం వ్యాసంలో వ్రాశాను. --కాసుబాబు 11:45, 27 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సురేష్ కుమార్ వ్రాసినది

[మార్చు]

వేటపాలెం గ్రామపంచాయతి చీరాల పట్టణానికి 5 కి.మీ దూరంలో వుంది.ఈఈ వేటపాలెం మండలంలో నాలుగు గ్రామాలు కలవు. గ్రామము కోస్తా ప్రాంతంలోనే జీడిపప్పు వ్యాపారానికి ఎంతో పేరు గాంచినది. నాయునిపల్లి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన st.ann's engineering coll ege mariyu chirala engineering collegelu vunnayi.
ఈ కాలేజి మన రాష్ట్రంలో 14వ ప్లేస్ల్ లో వుంది.

కొత్త మూసకు ఉదాహరణ పేజీ

[మార్చు]

ఈ పేజీలో {{Infobox India AP Village panchayat}} ఉదాహరణగా వాడబడుతున్నది. ఆ మూసచర్చ ముగిసిన తరువాత ఈ వ్యాసం శుద్ధి చేయబడుతుంది. --అర్జున (చర్చ) 06:07, 27 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

{{Infobox India AP Village}} వాడబడింది. --అర్జున (చర్చ) 05:26, 29 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]