చర్చ:వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారం
స్వరూపం
నిత్యశ్రీ గారూ, ప్రస్తుతం ఇక్కడ ఇచ్చిన మూలాలు పనికి రావు. మరో వికీపీడియా లోని వ్యాసాన్ని మూలంగా ఇచ్చేందుకు పనికి రాదు. కబట్టి ఆ మూలాలను తీసేసి, సముచితమైన మూలాలను ఇవ్వవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 17:53, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]