చర్చ:శటానిక్ వర్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

అయ్యా ఈవ్యాసంలో క్రింది వాక్యం అర్థం కాలేదు కొంచెం వివరిస్తారా!

"ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది."

అహ్మద్ నిసార్ 15:25, 27 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]

"ఈ నిషేదాన్ని నాస్తిక హేతువాద సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు."

అలాగే నాస్తికవాదులకు ఈ ఆస్తిక విషయాలతో తంటా ఎందుకో అర్థం కాలేదు. అహ్మద్ నిసార్ 15:27, 27 మే 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]