చర్చ:శాఖా గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రంథాలయములు అనేకం. మామూలు గ్రంథాలయాల పని తీరు వేరు, ప్రభుత్వం ద్వారా నడిపిస్తున్న శాఖాగ్రంథాలయాల పని తీరు వేరు. ఎవరికి వారికి ప్రత్యేక అజెండాలున్నాయి. జీతాలు, పుస్తక కొనుగోళ్ళు, కార్యక్రమాలు అన్నీ వేరు వేరు. వీటి అన్నిటినీ ఈ పేజీలో రాయాలి. మొత్తం ఎన్ని శాఖాగ్రంథాలయాలు ఉన్నాయి, వీటిలో నిర్వహణ, మొదటి రెండవ కేటగిరీలలో రెండూ రాష్ట్రాలలో ఉన్న వీటి విషయాలు అన్నీ రాయాలి. కనుక విలీనం వద్దు..--Viswanadh (చర్చ) 06:47, 27 ఏప్రిల్ 2016 (UTC)