చర్చ:శాతవాహన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వివరణాత్మక అధికారుల జాబితాలు[మార్చు]

User:Pranayraj1985 గారు, వివరణాత్మక అధికారుల జాబితాలు వికీపీడియా వ్యాసానికి తగవని నా అభిప్రాయం. తొలిగా పనిచేసిన అధికారులు, ప్రస్తుత అధికారులు వివరాలుంటే చాలు. ఇటువంటి వివరాలు అధికారిక వెబ్సైటులో అవసరమైనవారికి దొరకుతాయి కదా. ఇవి వుంటే ముందు ముందు ఈ వ్యాసం నిర్వహణ కష్టమవుతుంది. ఆలోచించండి. --అర్జున (చర్చ) 04:50, 27 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]