చర్చ:శుభం సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచారం కోసం?

[మార్చు]

ఈ వ్యాసం ప్రచారం కోసం రాసిన వ్యాసంలా కనిపిస్తున్నది. వ్యాసంలో ఇచ్చిన మూలాలు అంత విశ్వసనీయమైనవిగా అనిపించడం లేదు. ఇంకెవరైనా సభ్యులు కూడా పరిశీలించి తొలగింఫు ప్రతిపాదన పెట్టవచ్చు. - రవిచంద్ర (చర్చ) 18:17, 7 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి. వ్యాసం ప్రారంభించిన వాడుకరి:Shreetamswain1 ను చాలా వికీపీడియాలలో నిరోధించారు. నేను తొలగించుతాను. --అర్జున (చర్చ) 01:13, 7 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]