చర్చ:శృంగేరి
స్వరూపం
- దయ చేసి ఆ అవకాశాన్ని నాకు ఇవ్వవలసిన కోరుచున్నాను. ఇప్పుడు ఎందుకు అంటించడం లేదంటే వ్యాసం పూర్తి కాలేదు. అసంపూర్తి వ్యాసానికి బొమ్మలు అతికించడం ఇష్టం లేదు... ప్లీజ్ ప్లీజ్ ఎవ్వరు అంటించద్దు. నేనే అంటిస్తా...--మాటలబాబు 01:08, 29 జూన్ 2007 (UTC)
బొమ్మలు
[మార్చు]బొమ్మలు అంటించినందుకు సత్యా గారికి ధన్యావాదాలు.శృంగేరి లొ తుంగా నది అక్కడ ఉన్న చిత్రం కన్నా సుందరం గా ఉంటుంది, ఆ బొమ్మ శృంగేరి నుండి కి కుద్రేముఖ్ నుండి వెళ్తుంటే కనిపించే తుంగా నది చిత్రం.. నా దగ్గర ఇప్పుడు తుంగా నది బొమ్మలు లేవు కాని, కొన్ని రోజులల లొ మంచి బొమ్మలు అంతిస్తాను, అంతేకాదు నదగ్గర తుంగా నది ఉన్న చేపలు పైకి వచ్చే బొమ్మ కూడా ఉండాలి --మాటలబాబు 17:14, 6 జూలై 2007 (UTC)