చర్చ:శోభన్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభన్ బాబు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి సహకరించండి. శోభన్ బాబు మరణించిన సందర్భంగా దీనిని "ఈ వారం వ్యాసం"గా ప్రదర్శిస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:35, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గత రెండు రోజులుగా చదివినవన్నీ ప్రోగుచేసి మరికొన్ని జతచేసి వ్యాసం రాయడానికి ప్రయత్నించాను. మార్పులు, చేర్పులు చేయగలరు.--Svrangarao 02:47, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
శోభన్ బాబు పుట్టింది కృష్ణా జిల్లా 'తెలివిదేవరపాడు' అని ఈ వ్యాసంలో వ్రాసి ఉంది. కాని గుంటూరు జిల్లా 'చిన నందిగామ' అని కొన్నిచోట్ల ఉంది. [1]. శోభన్ బాబు ఇంటర్వ్యూలో మాత్రం తన వూరు నందిగామ అని చెప్పాడు [2]. (పుట్టిన వూరు కాకపోవచ్చును). ఈ విషయం నిర్ధారించుకొనే అవకాశం ఏమైనా ఉందా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:48, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • శోభన్ బాబు గారి భార్య కుటుంబసభ్యుల ఫొటో నెట్ లో ఎక్కడా దొరకటం లేదు.
విజయవాడలో చాలా కూడళ్ళలో శోభన్ బాబు విగ్రహాలు చూసాను. ఈ సారి ఆ విగ్రహాల బొమ్మలు తీసి పెడతాను. లేదా ఇంకెవరయినా పెట్టగలరు. 124.123.198.244 10:27, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]