Jump to content

చర్చ:శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రీడైరెక్ట్ ఎందుకంటే

[మార్చు]

హరికథకులు, హరికథా శ్రోతలకు ఆయన పేరు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగానే బాగా తెలుసు శ్రీమత్ అన్నది గౌరవసూచకమైనా కూడా ఆయన పేరులో ఒక భాగమైపోయినందున దీని నుంచి కూడా ఓ రీడైరెక్టు ఉంటే వెతికేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఈ రీడైరెక్టు చేస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:33, 11 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]