చర్చ:శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం అవసరమా టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: VJMLK
ఈ వ్యాసం అవసరమా
[మార్చు]ఈ వ్యాసం అనేది వ్యక్తిగతంగా రాసుకున్నట్లు అనిపిస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఇటువంటి ఆధారాలు లేకుండా తాను సొంతంగా రాసుకున్న బుక్కు రిఫరెన్స్ తీసుకుని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. వికీపీడియా నియమాలకు విరుద్ధంగా ఉంది ఒకసారి చర్చించండి VJMLK (చర్చ) 03:41, 29 ఏప్రిల్ 2026 (UTC)
