చర్చ:శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం-ఈడూరు
స్వరూపం
స్వామి వారి లీలలు
[మార్చు]స్వామి వారి లీలలు ఉపశీర్షికలోని విషయాలు హేతుబద్దంగా కాకుండ ఉహాజనితాలుగా వీకి శైలికి విరుద్ధంగా ఉన్నవి.శాస్త్రీయ ఆధారాలు లేని ఈ సమాచారాన్ని తొలగించిన ఉత్తమం.Palagiri (చర్చ) 03:53, 6 జూలై 2015 (UTC)
- ఈ వ్యాసంలోని స్వామివారిలీలలు విభాగం హేతుబద్ధంగా లేక ఊహాజనితంగా ఉన్నది. దానికి సరైన మూలాలు చేర్చాలి. లేనిచో వికీశైలికి విరుద్ధంగా ఉన్న వాక్యాలు తొలగింపబడతాయి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:39, 15 ఫిబ్రవరి 2016 (UTC)