చర్చ:షేక్షానుపల్లి
స్వరూపం
శీర్శిక నిర్ధారణ
[మార్చు]- ఈ గ్రామ వ్యాసం శీర్శికకు సరియైన ఆధారాలు లభించక ఎటువంటి సవరణలు చేపట్టలేదు.బహుశా ఇది సరియైన శీర్శిక అని భావించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 09:25, 27 సెప్టెంబరు 2019 (UTC)
- 2017 ఫిబ్రవరి 23 ప్రజాశక్తి దినపత్రిక ప్రకారం షేక్షానుపల్లి గా దారిమార్పు లేకుండా తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 11:05, 27 సెప్టెంబరు 2019 (UTC)