Jump to content

చర్చ:సంక్రాంతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వాడుకరి:chaduvari, సంక్రాంతి అనేది వివిధ రాశులలో వస్తుంది. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి, మిధున సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్కట సంక్రాంతి అనేపేర్లతో అనేక వ్యాసాలు ఉంటాయి. అన్నింటిని గూర్చి ఈ సంక్రాంతి వ్యాసంలో వ్రాయవచ్చు. కనుక దీనిని "మకర సంక్రాంతి" వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 14:22, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లంలో కూడా సంక్రాంతి, మకర సంక్రాంతి లకు వేర్వేరు వ్యాసాలున్నాయి. సంక్రాంతి అనేది అనేక రాశులలో వస్తుంది. కనుక ఈ వ్యాసాన్ని విలీనం చేయనవరం లేదు. అనేక సంక్రాంతులలో ఒకటి మకర సంక్రాంతి కనుక విలీనం మూసను తొలగిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 14:06, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]