చర్చ:సంఖ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంఖ్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

అంకెలు అని పేరు పెట్టి ఈ వ్యాసంలో సంఖ్యల గురించి రాశారేంటి. ఇక్కడ అంకెలకి, సంఖ్యలకీ తేడా తెలుసుకోవటం మంచిది. అంకెలు అంటే డిజిట్స్ అవి కేవలం పది మాత్రమే 1,2,3,4,5,6,7,8,9 మరియు 0. సంఖ్యలంటే నంబర్స్ ఇవి అనంతం 1,2,3....10,11,..అనంతం వరకు --వైజాసత్య 21:01, 7 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిష్ప-అనిష్ప్[మార్చు]

కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల ని అంటారేమో--మాటలబాబు 21:22, 7 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాని ఏమిటి నిష్ప సంఖ్యలు, అనిష్ప సంఖ్యలు అని చదివినట్టు ఏమాత్రం గుర్తు లేదు, క్షమించాలి, ముందు వ్యాఖ్య్ తప్పుగా వ్రాశాను. నావద్ద పుస్తకాలు లెవు సరి చూసి చెప్పడానికి, సరే కరణీయ=rational , అకరణీయ=irrational సంఖ్యలు అని పిలుస్తారు. complex number= సంకీర్ణ సంఖ్యలు నై పిలుస్తారు, ఇంటర్ననెట్టు లొ వీతి పేర్లు దొరికే అవకాశం ఉన్నదా..మా లెక్కల మాష్టారికి విషయం సరిగా తెలియదు(గురువు అలా అనరాదు, కాని అది ఒక నిజమైన విషయం కాబట్టి వ్రాస్తున్నాను), సరే కరణీయ, అకరణీయ సంఖ్యులు చెప్పేడప్పుడు ఈమాట నఏ వాడు ఊళ్ళొ కరణాన్ని అర్థం చేసుకోవడమో ఈ సంఖ్యలు అర్థం చేసుకోవడం కష్టమని పాఠం ముగింఛేవాడు --మాటలబాబు 23:46, 7 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిష్ప సంఖ్య లకు సరైన పదం భిన్న సంఖ్యాల??--మాటలబాబు 13:03, 6 సెప్టెంబర్ 2007 (UTC)
భిన్నము,అకరణీయ సంఖ్య సమనార్థకాలు. ఇంతకు ముందు వాడుకలోనున్న సాంకేతిక పదాలను వదిలేసి నూతనమైనవి వాడడం సబబు కాదు. పూర్ణాంకము, అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య, వాస్తవ సంఖ్య, సంకీర్ణసంఖ్య ఇలాంటివాటిలో కొన్ని.----కంపశాస్త్రి 21:36, 6 సెప్టెంబర్ 2007 (UTC)
శాస్త్రి గారు సంఖ్య కి సంబంధించి గణితం లొ మీకు తెలిసిన అనుభవం లొ ఉన్నమరిన్ని విషయాలు పొందు పరచండి.--మాటలబాబు 18:28, 10 సెప్టెంబర్ 2007 (UTC)
వ్యాసం లో ఉన్న బొమ్మ లోని కొన్ని పదాలను మార్చాలి.ఎలా? ----కంపశాస్త్రి 04:33, 11 సెప్టెంబర్ 2007 (UTC)
వ్యాసం లొ ఉన్న బొమ్మ లొని సంఖ్యలు మార్చాలి. దానికి ఆఫీసు ఆర్గ్ లేదా ఇంక్‌స్కేప్ అనే మృదులాయంత్రాలు ఉపయోగించి మార్పులు జరపాలి. అందులొ నిష్ణాతులైన వారికి అది సాధ్యపడుతుంది. విశ్వనాధ్ గారొ, వైజా సత్యాగారో , కాసుబాబు గారో సరిచేస్తారు తొందరో. శాస్త్రి గారు, మీరు అనువాదం మూసని ఇంక తొలగించండి. గణిత శాస్త్రం సంబంధించిన మంచి వ్యాసం అందించారు,--మాటలబాబు 19:54, 11 సెప్టెంబర్ 2007 (UTC)
బొమ్మ ఒరిజినల్ నా దగ్గర ఇంకా ఉంది. శాస్త్రీ! మార్పులు ఏవో చెబితే ప్రయత్నిస్తాను - --కాసుబాబు 04:02, 12 సెప్టెంబర్ 2007 (UTC)
ధన్యవాదాలు. మారోబొమ్మ ఏర్పాటు చేయడమైనది.----కంపశాస్త్రి 03:10, 15 సెప్టెంబర్ 2007 (UTC)
(1) క్రొత్త బొమ్మ presentation concept చాలా బాగుంది. అభినందనలు (2) వ్యాసంలో ఆంగ్ల వికీ లింకులిచ్చాను- --కాసుబాబు 08:40, 15 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వారపు వ్యాసం[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ కూర్పును ఈ వారపు వ్యాసంగా ఈ-మెయిళ్ళో పంపించా --వైజాసత్య 03:01, 29 అక్టోబర్ 2007 (UTC)