చర్చ:సంజ్ఞ
స్వరూపం
భరతనాట్యంలో ముద్రల గురించి కూడా ఈ వ్యాసంలో ఒక విభాగం వ్రాస్తే బాగుటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:17, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- ముద్రలు మరియు భంగిమలు ఒకటేనా. తేడాలేమిటి. తెలియజేయండి.Rajasekhar1961 04:25, 28 ఫిబ్రవరి 2009 (UTC)
- Image:Aslfingerspellalpha.png బొమ్మను కామన్స్ లోకి చేర్చమని మనవి. ఇది చేతివేళ్ళతో అక్షరమాల కు చెందిన మంచి బొమ్మ ఈ వ్యాసానికి ఉపయోగపడుతుంది.Rajasekhar1961 05:52, 28 ఫిబ్రవరి 2009 (UTC)