చర్చ:సంధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలి రూపం[మార్చు]

తప్పులున్న సరిదిద్దగలరు. వేణు Dravidian 18:31, 17 జూన్ 2007 (UTC)

మీరు కాని ఎక్కడ నించయినా కాపీ రాశారా--మాటలబాబు 19:15, 17 జూన్ 2007 (UTC)

విసర్గ సంధి ఎక్క్డడ?[మార్చు]

ఈ వ్యాసం లో విసర్గ సంధి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇంకా ఒక సందేహం, తపఃశక్తి ని తపశ్శక్తి గ పరిగణించారు. తపస్ + శక్తి = తపఃశక్తి విసర్గ సంధి అని నేను భావిస్తున్నాను. 2008-09-17T01:31:25‎ San racha

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:సంధి&oldid=3006117" నుండి వెలికితీశారు