Jump to content

చర్చ:సప్తగిరి ఎక్స్‌ప్రెస్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సప్తగిరి వడిబండి అనేది భారతీయ రైల్వేలు లోనిది కాదు అనుకుంటాను. ఆ పేరుతో పదము ఎక్కడ స్టేషనులో వ్రాసి ఉందో చెప్పాలి. JVRKPRASAD (చర్చ) 15:16, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, 16058 Tpty-Chennai Saptagiri Express Daily Departs 17:50 తిరుపతి-చెన్నై సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనేది ఉన్నదని ఆంగ్ల వికీలో Tirupati railway station లో ఉన్నది. అందువల్ల ఈ వ్యాస శీర్షికను సప్తగిరి ఎక్స్‌ప్రెస్ గా మార్చాలనుకుంటాను.-- కె.వెంకటరమణ 16:55, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
' కె.వెంకటరమణ గారు, నమస్కారము. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఉంది. కానీ ఈ hydkarthik , సప్తగిరి వడిబండి అనే పేరున వ్రాస్తూ ఉంటే నేను అలా వ్రాశాను. రైల్వేలు వాటి భాషలు తెలుగులోకి మనకి నచ్చినట్లు మార్చకూడదనే ఇంగితం కూడా అతనికి లేదు. JVRKPRASAD (చర్చ) 17:20, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాస శీర్షికను సప్తగిరి ఎక్స్‌ప్రెస్ గా మార్చవలెను. వడిబండి అనే పదం ఎక్కడనుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆయన చెప్పరు. చర్చించరు. ప్రసాద్ గారూ, మీరు ఆ వ్యాస శీర్షికను తగు రీతిలో తరలించగలరు.-- కె.వెంకటరమణ 17:26, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రమణగారు, నేను విడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ వ్యాసము వ్రాస్తాను. ఈ వ్రాసిన వ్యాసము రైల్వే విభాగములో ఉండదు. ఉన్నన్నాళ్ళు కావల్సిన వారు ఉంచుకుంటారు. ఇది రైల్వేలకు సంబంధించినది కాదు. దీనిని మార్పులు చేర్పులు చేయుటకంటే, ఇలాంటివి ఏవి వచ్చినా కొత్తగా నేను రైల్వే వారి యొక్క పేరుతోనే మరో కొత్త వ్యాసము వ్రాస్తాను. JVRKPRASAD (చర్చ) 17:32, 18 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]