సప్తగిరి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్తగిరి ఎక్స్‌ప్రెస్
Sapthagiri Express
దస్త్రం:Chennai Tirupati Sapthagiri Express.jpg
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్
గమ్యంతిరుపతి ప్రధానం
ప్రయాణ దూరం149 కి.మీ. (93 మై.)
సగటు ప్రయాణ సమయం3 గం. 15 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)16057/16058
సదుపాయాలు
శ్రేణులుఎసి చైర్ కార్, రెండవ తరగతి సిట్టింగ్, నిబంధనలు లేని (జనరల్)
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
సాంకేతికత
వేగం45 km/h (28 mph)
మార్గపటం

సప్తగిరి ఎక్స్ ప్రెస్ దక్షిణ రైల్వేచే నడుపబడు ఎక్స్ ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ మఱియు తిరుపతి స్టేషనులను కలుపును. ఇది దాని నిర్ణీత ప్రయాణ దూరమును, అనగా, 149 కి.మీ. (93 మై.) 3 గంటల 15 నిమిషాలు సమయ కాలములో చేరును.

విశేషములు

[మార్చు]
  1. ఈ రైలు ప్రతిరోజూ ఉదయము చెన్నైలో బయలుదేరి తిరుపతి చేరును . తిరిగి సాయంత్రము తిరుపతి యందు బయలుదేరి రాత్రికి చెన్నై చేరును.
  2. ఈ రైలు ఆర్కోణము, తిరుత్తణి, ఏకాంబరకుప్పము, శ్రీవేంకటనరసింహరాజువారిపేట , పుత్తూరు, రేణిగుంట మొదలగు ప్రాంతముల మీదుగా ప్రయాణించును.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • దక్షిణ మధ్య రైల్వే రైళ్లు

మూలాలు

[మార్చు]