చర్చ:సప్తపది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ సినిమా పేరు సప్తపాది అనుకుంటా... __మాకినేని ప్రదీపు (+/-మా) 17:55, 11 ఆగష్టు 2007 (UTC)

కాదు సప్తపది. ఇప్పుడు ఉన్నదే సరిగా ఉన్నది--మాటలబాబు 01:18, 12 ఆగష్టు 2007 (UTC)
అవును సప్తపది సరైనదే --వైజాసత్య 08:41, 12 ఆగష్టు 2007 (UTC)


వికీకరణ[మార్చు]

ఈ వ్యాసం వికీకరించవలసిన అవసరం ఉన్నదా? --రవిచంద్ర (చర్చ) 04:56, 2 ఆగష్టు 2009 (UTC)


పరిశీలించండి. అవుసరమైతే వికీకరించండి. నా అభిప్రాయంలో "ఫలాని రచయిత ఇలా అన్నారు" అన్న ధోరణియే సరైన విధం. నాకు బొమ్మ దొరకలేదు. ఎక్కడైనా బొమ్మ దొరికితే వ్యాసంలో పెట్టండి. --కాసుబాబు 06:28, 2 ఆగష్టు 2009 (UTC)