చర్చ:సరస్వతీ గ్రంథాలయం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
ఈగ్రంధాలయం, ఏ గ్రామం, ఏ మండలము మరియు ఏ జిల్లాలో వున్నదో వ్రాయగలరు. అహ్మద్ నిసార్ 04:51, 23 జనవరి 2009 (UTC)
- బహుశా ప్రకాశం, జిల్లా వేట పాళెమనకు చెందినదై ఉండవచ్చు. ఈ లింకు] చూడండి. రవిచంద్ర(చర్చ) 05:46, 23 జనవరి 2009 (UTC)
- అలాగైతే సారస్వత నికేతనం పేరుతో ఇప్పటికే ఒక వ్యాసమున్నది, కానీ ఈ వ్యాసంలో వున్న విషయాలు భిన్నంగా వున్నాయి. బహుశా ఇవి రెండూ వేర్వేరు గ్రంధాలయాలని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ 05:52, 23 జనవరి 2009 (UTC)